వెన్నెల ప్రయాణంలో చీకటి గ్రహణం… చిత్తూరు నాగయ్య
December 31, 2022(చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం) భారతీయ సంస్కృతిని, ఆలోచనా దృక్పథాన్ని తనదైన శైలిలో ప్రపంచానికి చాటిన ఆచార్యుడు, భారత రాష్ట్రపతి గా ఆ పదవికి తావి అద్దిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి మద్రాసులో విడిది చేశారు. చిత్తూరు.వి. నాగయ్య మర్యాదపూర్వకంగా వారిని కలిసేందుకు వెళ్ళారు. రాష్ట్రపతి ఎదురేగి నాగయ్యకు స్వాగతం…