చిత్రకళా నిలయం ‘చోడవరం’
November 9, 2022–చోడవరంలో ముగిసిన 5వ జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన– వివిధ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా పాల్గొన్న చిత్రకారులు చోడవరం చిత్రకళా నిలయం వారి 5వ జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు బహుమతి ప్రదానోత్సవం ఆదివారం(6-11-2022) ఉదయం చోడవరం (విశాఖ జిల్లా), ప్రేమ సమాజం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సభలో అనకాపల్లి ఎం.పీ. డా….