నిత్య బాలుడు ‘చొక్కాపు వేంకటరమణ’
July 11, 2022బాల్యం ఒక వరం. ఏడు పదుల వయసులోనూ బాలునిగా, బాలలతో గడపడం ఒక అదృష్టం, అరుదైన అవకాశం కూడా! బహుశః అది ‘నూటిలో… కోటికో ఒక్కరికి దక్కే అరుదైన అవకాశం. ఆ ఏడు పదుల నిత్య బాలుడు బాల సాహితీమూర్తి, చైతన్య స్ఫూర్తి చొక్కాపు వేంకటరమణ. బాల రచయితగా రచనలు చేసి, ‘చందమామ’తో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించిన…