
చోళమండల్ ఆర్ట్ విలేజ్ స్థాపకుడు ‘పనిక్కర్’
May 6, 2025భారతీయ అధిభౌతిక మరియు అమూర్త చిత్రకారుడు, లలితా కళా అకాడెమీ అత్యున్నత పురస్కార గ్రహీత, ప్రోగ్రెసివ్ పెయింటర్స్ అసోసియేషన్, చోళమండల్ ఆర్టిస్ట్స్ విలేజ్ స్థాపకుడు కె.సి.ఎస్. పనిక్కర్. వీరి పూర్తి పేరు కోలోజి చీరంబత్తూర్ శంకర పనిక్కర్ 1960 లలో భారతీయ కళ పాశ్చాత్య చిత్రకారుల ప్రభావంలో ఉన్నప్పుడు, ఆయన దేశంలోని పురాతన అధిభౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని…