కళామాంత్రికుడు మా గోఖలే

కళామాంత్రికుడు మా గోఖలే

November 17, 2020

నవంబరు 17న మాధవపెద్ది గోఖలే జన్మదిన సందర్భంగా…స్వర్గీయ మాధవపెద్ది గోఖలే గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1917 నవంబరు 17న జన్మించారు. తండ్రి లక్ష్మీనరసయ్య స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ఆస్తిపాస్తులు హరించిపోయాయి. పదవ ఏటవరకు వీరు బ్రహ్మణ కోడూరులో చదువు కొనసాగించి, చిత్రలేఖనం నేర్చుకోవడానికి బందరు వెళ్లారు. బందరు జాతీయ కళాశాలలోనూ మద్రాసు స్కూల్ ఆఫ్…