సంగీత శుభప్రదం… కల్యాణి రాగం

సంగీత శుభప్రదం… కల్యాణి రాగం

November 11, 2021

సినిమా పాటల సంగీతంలో రాగాలకుండే ప్రత్యేకతలను తెలియజేస్తూ వారం -వారం ఒక్కో రాగం గురించి ఆచారం షణ్ముఖాచారిగారు అందిస్తారు…మొదటిగా సంప్రదాయ రాగ (కల్యాణి రాగం) పరిచయం. కర్నాటక సంగీతంలో ముఖ్యంగా శంకరాభరణం, తోడి, భైరవి, కాంభోజి, కల్యాణి రాగాలలో కనీసం ఒక్కరాగమైనా లేకుండా చిన్న కచేరీలు కూడా జరగవు అనేది వాస్తవం. మనోధర్మ సంగీత సాంప్రదాయంలో శుభప్రదమైన రాగం…