ఒక నర్తకి జీవితమే ‘నాట్యం ‘ సినిమా
October 22, 2021ఈ నెల 22న శుక్రవారం విడుదల అవుతున్న నాట్యం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి “సంధ్యారాజు”. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు ఆమె ఒక మంచి కూచిపూడి నృత్యకారణి అని, తెలియని వారికి నాట్యం సినిమా ద్వారాపరిచయమవుతున్న నూతన హీరోయిన్. ఈ కూచిపూడి నృత్యకారిణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే…