సినారె భవన్ కు నటి రేఖ ‘కోటి’ విరాళం!

సినారె భవన్ కు నటి రేఖ ‘కోటి’ విరాళం!

July 30, 2023

ఆధునిక మహా కవి సౌర్వ భౌమ సినారె… సింగిరెడ్డి నారాయణ రెడ్డి. వచన కవిత్వం లో మేరు శిఖరం. గజల్స్ రాయడం లో మహా జలపాతం. సినిమా పాటల్లో ఆయానొక మహా సముద్రం. ఉస్మానియా తెలుగు శాఖ పగ్గాలు చేపట్టినా, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్ గా దశ దిశ చాటి చెప్పినా,…