సినారె సినీ రంగ ప్రవేశ నేపథ్యం
October 15, 2023జ్ణానపీఠ పురస్కార కవివరేణ్యుడు ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి సినీరంగ ప్రవేశానికి 1954-55 మధ్యకాలంలోనే బీజం పడింది. అప్పుడు విజయనగరంలో జరిగిన నాటకపోటీలకు న్యాయనిర్ణేతగా పాల్గొనడానికి వెళ్లినప్పుడు ముదిగొండ లింగమూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గార్లతో సినారె గారికి పరిచయమైంది. తర్వాత 1955లో సినారె రచించిన కావ్యం ‘నాగార్జున సాగరం’ ను ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి విని సినారె ను చిత్రసీమకు…