ఒక్క సినిమాకే ‘పద్మభూషణ్ ‘
January 7, 2021కలర్ ఫొటో చిత్రంతో హీరోగా ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్ హీరో. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో సుహాస్ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా సుహాస్ మరో చిత్రంలో నటించనున్నాడు. ప్రతిభావంతులైన కొత్త వాళ్లను పరిచయం చేస్తూ సంయుక్త భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిస్తామని ఇటీవల చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్…