ఔరా! కరోనా!! కవిత్వం
June 15, 2021అశోక్ కుమార్ రచన ప్రారంభం నుంచి నిర్మాణం, ముగింపు ఏది చేసినా అన్నీ విలక్షణంగానే వుంటాయ్. సాధారణంగా రచయితలు అలవాటుగా ఏ కార్యక్రమమం మొదలు పెట్టినా శ్రీకారం చుడుతుంటారు సింగంపల్లి మాత్రం శ్రీశ్రీ కారం చుడతాడు. కరోనా మీద చాలామంది కవితల్ని రాసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సంతృప్తి చెందితే, అసి తను రాసిన వాటిని…