జాతీయ స్థాయి చిత్రకళా పోటీఫలితాలు
August 26, 2021తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన చెందిన క్రియేటీవ్ హార్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఆన్లైన్లో నిర్వహించిన చిత్రకళా పోటీలలో 23 రాష్ట్రాలకు చెందిన 215 మంది చిత్రకారులు పాల్గొన్నారని అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజి ఆకొండి తెలియియజేశారు. వీరిలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన వారి వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…