సృజనను పెంచే వేసవి శిక్షణా తరగతులు
March 13, 2023సంవత్సర మంతా పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలతో వ్రాసి అలసిపోయిన విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు అలాగే వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ముఖ్యఉద్దేశ్యంతో విజయవాడ నగరానికి చెందిన “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి మే 31 వరకు ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ స్కూల్ డైరెక్టర్…