పరలోకానికి ‘శిల్పి పట్నాయక్’ పయనం
September 21, 2023చిత్ర, శిల్పకళలలో సవ్యసాచి సి.ఎస్.ఎన్. పట్నాయక్ 2022 ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో తన 97 వ యేట కన్నుమూశారు. సంవత్సరం క్రితం జరిగిన తన కుమారుడు రవి శంకర్ పట్నాయక్ ఆకస్మిక మరణం సి.ఎస్.ఎన్. పట్నాయక్ ని కృంగదీసింది. దేశ స్వాతంత్య్ర అనంతరము సాంకేతికంగా అప్పుడే బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న కాలమది. కళాకారులకు అంతగా…