సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి
August 9, 2021(సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి ప్రథమ వర్దంతి ఆగస్ట్ 7 న) సాంస్కృతిక రంగం అంటే ప్రాణం ఇచ్చేటోడు. చెత్త ప్రదర్శన అయినా ఓపికగా చివరి వరకు ఆసక్తిగా చూసేటోడు. నాటకం అంటే సొంత ఖర్చు పెట్టుకుని ఎంత దూరం అయినా ప్రయాణించేటోడు. ప్రతిభ ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని ప్రోత్సహించేటోడు. తెలుగు భాష వికాసం కోసం పరితపించేటోడు. తెలుగుకు…