![విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు](https://64kalalu.com/wp-content/uploads/2022/09/culturalfestival-580x350.jpg)
విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
September 27, 2022(‘మల్లెతీగ’ అధ్వర్యంలో నవంబర్ 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు) సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అనంతరం ఒక పెద్ద శూన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఏవో చిన్న చిన్న పుస్తకావిష్కరణలు తప్ప కవులు, రచయితలు, కళాకారులు మనస్ఫూర్తిగా పాల్గొనే, హృదయపూర్వకంగా ఆస్వాదించే కార్యక్రమాలేవీ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా…