రజనీకి ఫాల్కే పురస్కారం ఎందుకు ఇవ్వకూడదు?
April 1, 2021ఈరోజు (01-04-2021) భారత ప్రభుత్వం సూపర్ స్టార్ రజనీకాంత్ కు సినిమా ప్రగతికి అవిరళ కృషిచేసిన వ్యక్తులకు ఇచ్చి గౌరవించే దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 2018లో అమితాబ్ బచన్ కు ఈ పురస్కారం అందించిన తరవాత కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఎవరికీ ప్రకటించలేదు. తమిళనాడులో శాసనసభకు సాధారణ…