చెరగని సజీవ చిత్రం – దామెర్ల రామారావు

చెరగని సజీవ చిత్రం – దామెర్ల రామారావు

February 4, 2025

ప్రకృతికాంత చిగురుటాకు చీరకట్టి, చిరువిరులతో చామరాలు వీస్తూ వసంతకాల శోభను చల్లని గాలులతో ఇనుమడింపచేస్తుంది. ఈ మనోహరదృశ్యాలను వర్ణాలతో వర్ణించగల కుంచె కరువయిన ఈ ఆంధ్రావనిలో ఆలోటు తీర్చేందుకు ఏ పరలోక దివ్యాత్మో స్వల్ప వ్యవధికై ఇల అరుదెంచెను, దామెర్ల రామారావు రూపంలో! 1897వ సం॥ మార్చి 8వ తేదీన దామెర్ల రామారావు శ్రీ వెంకటరమణ రావు, లక్ష్మీదేవి…