
వైభవంగా దామెర్ల రామారావు 128వ జయంతి
March 11, 2025ఆంధ్ర చిత్రకళకు ఆద్యుడిగా పేరు గడించిన దామెర్ల రామారావు 128 వ జయంతి వేడుక మాదేటి రాజాజీ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం దామెర్ల రామారావు స్మారక చిత్రకళా మందిరంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రముఖ చిత్రకారిణి ‘భగీరధి ఆర్ట్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఎన్ వి.పి.ఎస్. లక్ష్మి గారు వేదిక పైకి అతిదులను ఆహ్వనించిన తదుపరి జ్యోతి ప్రజ్వలన…