మనోవికాసానికి మంచి మార్గం – చిత్రకళ

మనోవికాసానికి మంచి మార్గం – చిత్రకళ

March 19, 2024

మార్చి 10 న దామెర్ల రామారావు జన్మదినం మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ‘మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ’ ఆధ్వర్యంలో జరిగిన ఆర్ట్ క్యాంప్ విశేషాలు.>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> ‘చిత్రాన్ని మనం చూస్తే చిత్రం కూడా మనల్ని చూస్తూ వుంటుంది’ – ప్రముఖ చిత్రకారుడు ఎస్వీరామారావు గారి ప్రసిద్ధ వాక్కు ఇది. పరిశీలనాత్మక దృష్టికోణాన్ని వక్కాణించేందుకే ఇలా చెప్పాడు. అవును, ఆ చిత్రంలో…