
దామెర్ల నకలు చిత్రీకరణ – చిత్రకారులకు ఆహ్వానం
February 13, 2025దామెర్ల రామారావు గారి ప్రముఖ చిత్రాలు-నకలు చిత్రీకరణ – చిత్రకారులకు ఆహ్వానం. ఉద్దేశం: 1954 లో ఆచార్య వరదా వెంకటరత్నంగారు గేలరి నిర్మించి తెలుగు జాతికి దామెర్ల రామారావుగారి చిత్రాలను తెలుగుజాతికి వరంగా ప్రసాదించారు. నేడు రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ లోని చిత్రాలు వాతావరణ కాలుష్యానికి గురై వర్ణాలు కోల్పోయి రూపురేఖలు మారిపోయినాయి. ఈ…