శాస్త్రీయ నాట్యంతో మనోవికాసం-కళాకృష్ణ
May 9, 2022ఒక డాన్స్ స్కూల్ వార్షికోత్సవం అంటే ఎలా ఉంటుంది? ఒక్కో ఐటెం లో 30 మందిని నిలబెట్టి ఏదో చేసేశారు అనిపిస్తారు. డ్రెస్ రెంట్ కు తెచ్చేసి వేయిస్తారు. అది సరిపోయిందో లేదో పట్టించుకోరు. మేకప్ అయితే ఏదో అద్ది రుద్దేసి మొత్తానికి మమ అనిపిస్తారు. రవీంద్రభారతి లాంటి పెద్ద వేదికల్లో సైతం ఇదే తంతు గత పాతికేళ్లుగా…