కలియుగ సత్యభామ
October 14, 2022(నేడు(14-10-21) ప్రముఖ నాట్య కళాకారిణి శోభానాయుడు వర్ధంతి) ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులన్నారు. నృత్య అభ్యసనకు పనికిరాదన్న తిరస్కారాలు పొందిన ఆమె పట్టుదలతో నృత్యసామ్రాజ్యంలో ఉన్నతశిఖరాలను చేరారు. ముద్రలు సరిగ్గా లేవన్న విమర్శలను పొందిన ఆమె అనంతర కాలంలో శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్ర వేశారు. కూచిపూడి అభినయానికి దేశ విదేశాల్లో గొప్ప…