
డప్పు చప్పుడు ఆగింది…
March 18, 2022డప్పు రమేష్ గా జనంలో ప్రాచుర్యం పొందిన జననాట్యమండలి కళాకారుడు ఎలియాజర్ కొద్ది సేపటి క్రితం విజయవాడ ఆంధ్రాహాస్పటల్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయన స్వగ్రామం తెనాలి దగ్గర అంగలకుదురు గ్రామం. 1982 ప్రాంతాల్లో… తెనాలి విఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి రాడికల్ యువజన సంఘం కార్యదర్శి వర్ధనరావుగారి ప్రభావంతో రాడికల్…