వర్తమాన సామాజిక దర్పణం కుదురు
August 18, 2021సామాజిక, ఆర్థిక, రాజకీయ కథనాల కదంబం కుదురు. 2015-2020 మధ్య జరిగిన పరిణామాలను, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పరిణతిని, సామాజిక సంఘటనలను, ఆర్థికంగా పెరిగిపోతున్న అసమానతలను, రాజకీయాల్లో వచ్చిన మార్పులను, దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న వివిధ సంఘటనలను తనదైన శైలిలో విశ్లేషించి గ్రంధస్థం చేశారు. వై .హెచ్ కె. మోహన్‌రావు అనే పేరుతో ప్రసిద్ధులైన కెహెచ్…