‘దర్శక కేసరి దాసరి’ పుస్తకంలో ఏముంది?

‘దర్శక కేసరి దాసరి’ పుస్తకంలో ఏముంది?

July 30, 2023

బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు గారివి బోలెడన్ని ఇంటర్వ్యూలు చదివాను/చూశాను. దాసరి గారిని ఇంటర్వ్యూల నిమిత్తం చాలాసార్లు కలిశాను.ఒక రకంగా ఆయన జీవితం ‘తెర’చిన పుస్తకమే.మరి ఆయన గురించి కొత్తగా ఇంకేం చెబుతారు!?నందం హరిశ్చంద్రరావు గారి ‘దర్శక కేసరి దాసరి’ (దాసరి సమగ్ర సంచలన జీవిత దర్పణం) పుస్తకం చూడగానే నాలో రేగిన మొదటి ప్రశ్న అది.దాసరి గారి…