సంతోషానికి సంకేతం… దీపావళి

సంతోషానికి సంకేతం… దీపావళి

November 4, 2021

సంతోషానికి సంకేతం… దీపావళితిమిర సంహారం చేసే వెలుగుల కేళి…దీపావళిచిమ్మ చీకట్లను చీల్చే మిరుమిట్లు గొలిపే దివ్వెలకాంతి …దీపావళిదుష్టశక్తులను దునుమాడిన ఆనందం…దీపావళికష్టాలను కడతేర్చి… ఇష్టాలని ఇచ్చేపర్వం…దీపావళి ఆబాలగోపాలానికి ఆహ్లాదం….దీపావళిఅమావాస్యను ‘పున్నమి’గా మలచు… సందేశం…దీపావళిమానవ జీవన సమరాన విజయానికి సూచికైన… దీపావళి పండుగమీ ఇంట వింత కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తూ… 64కళలు.కాం పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు… -బి.ఎం.పి. సింగ్