నిరాశ పరచిన దీపావళి సినిమాలు

నిరాశ పరచిన దీపావళి సినిమాలు

November 11, 2021

ఈ ఏడాది దీపావళి కానుకగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చిన సినిమాలలో ఫర్వాలేదు అనిపించుకున్న చిత్రాలకు సైతం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. దాంతో దీపావళి సీజన్‌ను ఉపయోగించుకోవడానికి తెలుగు నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. నవంబర్ మొదటి వారాంతంలో అనువాద చిత్రాలు మూడు…