సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా దీపికారెడ్డి
July 27, 2022(తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా నర్తకి దీపికారెడ్డి నియామకం)తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా ప్రముఖ నర్తకి, కూచిపూడి నాట్యగురు శ్రీమతి దీపికారెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో మూడేళ్ళ పాటు టిఆర్ఎస్ నేత నాటక ప్రియుడు బాద్మి శివకుమార్ ఈ పదవిలో…