‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ
April 23, 2024“వారం వారం వచన కవితల పోటీ – 3” కి ఇచ్చిన అంశం: దేశభక్తి 25 మంది కవితలు పంపారు. ఏడుగురు కవుల వచన కవితలు బాగున్నాయి. విజేతలు సింగరాజు శ్రీనివాసరావు, గోలి హనుమచ్ఛాస్త్రి, జయసుధ కోసూరి, ఆకెపోగు నాగరాజు, చిత్తలూరి, డా . నల్లాన్ చక్రవర్తుల సుధా మైధిలి, ఎనికేపల్లి శివకుమార్. పోటీకి జత పరచిన మూల్యాంకనం…