ప్రయోగాత్మక రంగస్థల దర్శకుడు దేశిరాజు

ప్రయోగాత్మక రంగస్థల దర్శకుడు దేశిరాజు

July 23, 2021

నేడు దేశిరాజు హనుమంతరావు గారి జయంతి. దేశిరాజు హనుమంత రావుగారు తెలుగు నాటకరంగంలో ప్రయోగాత్మక నాటకానికి పెద్దపీట వేసిన దర్శకుడు.ఈయన 23 జూలై 1945 న పరమేశ్వర రావు , విజయలక్ష్మి దంపతులకు విజయవాడలో జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా జిల్లా పరిషత్ స్కూలులో ఉపాధ్యాయుడు కావడంవల్ల, ప్రాథమిక విద్య కృష్ణా జిల్లా తేలప్రోలు, ముస్తాబాద్ లలో జరిగింది. తరువాత…