దేవదానంరాజుకు సాహితీ పురస్కారం
March 11, 2022‘మట్టినీ ఆకాశాన్నీ నదినీ పర్వతాన్నికరుణనీ మానవతనీ ఒక సమూహం కోసంఏకాంతంగా ప్రేమించేవాడే కవి’ ఇలా సహృదయతతో ‘మాటల దానం’ మూడున్నర దశాబ్దాలుగా చేస్తూ, రాస్తూ పాఠకజన ప్రేమను పొందిన ‘అక్షరగోదావరి‘ రచయిత దాట్ల దేవదానం రాజు. ‘వేదంలా ప్రవహించే గోదావరి’ని ‘కథల గోదారి’గా ప్రవహింపజేసిన దేవదానంరాజు ఆ నదీ తీరంలోని యానాంలో జీవిస్తూ యానాం బ్రాండ్ అంబాసిడర్‌గా సాహిత్య…