
ఆంధ్రా షెల్లీ… దేవులపల్లి కృష్ణశాస్త్రి
February 25, 202524 ఫిబ్రవరి దేవులపల్లి వారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం… మనసున మల్లెలమాలలూగితే రేయంతా హాయి నిండుతుందా? మావిచిగురు తింటే కోయిల యెలా పాడుతుంది? అచ్చంగావచ్చే వసంతరాత్రిలో శృంగార గరిమ యెలాగుంటుంది? గగనసీమలో స్వేచ్చగా విహరించే మేఘం ప్రేమ సందేశాన్ని యెలామోసుకొస్తుంది? ప్రియుని జాడ యెలా తెలుసుకుంటుంది? మనసు తెలిసిన ఆ మేఘమాలది జాలిగుండె కాదా?…