‘ధర్మచక్రం’ పద్య నాటకం గ్రంథావిష్కరణ
May 9, 2024‘డమరుకం లలిత కళా సమితి’ నిర్వహించిన ధర్మచక్రం చరిత్రాత్మక పద్య నాటకం గ్రంథావిష్కరణ గుంటూరు, అన్నమయ్య కళావేదిక శ్రీ వేంటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం బృందావన గార్డెన్స్ లో ఏప్రిల్ 18 వ తేదీ గురువారం సాయంకాలం గ్రంధావిష్కరణ జరిగింది. రచయిత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కార గ్రహీత చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన ధర్మచక్రం చరిత్రాత్మక…