డయానా సతీష్ చిత్రాలకు జాతీయ బహుమతి
October 29, 2022భారత సాంస్కృతిక శాఖ మరియు బ్రహ్మ కుమారిస్ వారి అధ్వర్యంలో రాజస్థాన్ లో దాదాపు 275 మంది చిత్రకారులతో నాలుగు రోజులపాటు ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో చెన్నైకి చెందిన తెలుగు అమ్మాయి డయానా సతీష్ చిత్రించిన చేర్యాల పెయింటింగ్ కి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగంలో మూడవ బహుమతి పొందింది. చెన్నైలో పుట్టిన డయానా,…