చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ‘శ్రీప్రభాతాలు’

చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ‘శ్రీప్రభాతాలు’

April 18, 2022

హైదరాబాద్, మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏప్రిల్ 16న, శనివారం ‘శ్రీప్రభాతాలు’ పేరిట ఏర్పాటు చేసిన డిజిటల్ పెయింటింగ్స్ చిత్ర ప్రదర్శనను ప్రముఖ హాస్య నటుడు, హాస్యబ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిత్రకారుడు ప్రభాకర్ తో కలిసి ప్రదర్శనలోని చిత్రాలను తిలకించారు. ఆర్టిస్ట్ అనుపోజు ప్రభాకర్ గారు…