బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్
December 12, 2022(దిలీప్ కుమార్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) “అసలుసిసలైన పద్ధతిగల నటుడు” అని సినీ దార్శనికుడు సత్యజిత్ రే చేత ప్రశంసలు అందుకున్న ఒకే ఒక నటుడు మహమ్మద్ యూసఫ్ ఖాన్ అనే దిలీప్ కుమార్. “మై తుమ్హారీ ఆంఖోమే అప్నీమోహబ్బత్ కా ఇకరార్ దేఖనా చాహతా హూ” అంటూ ‘మొఘల్-ఏ-ఆజం’ లో దిలీప్…