తెలుగు సినిమాల కీర్తి… ఆదుర్తి
December 16, 2022(డిసెంబర్ 16 న ఆదుర్తి గారి జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం) సినీ దర్శక ప్రయోగశీలి ఆదుర్తి సుబ్బారావు పుట్టింది 16 డిసెంబర్ 1912న రాజమహేంద్రవరంలో. సుబ్బారావు తండ్రి సత్తెన్న పంతులు ఆ ఊరి తహసీల్దారు. సుబ్బారావు తల్లి రాజ్యలక్ష్మి. ఇద్దరు ఆడ సంతానం తరవాత పుట్టినవాడు కావడంతో గారాబంగా పెరిగాడు. పద్నాలుగో ఏటనే స్కూలు…