సినీ కేసరి.. దర్శకరత్న దాసరి!

సినీ కేసరి.. దర్శకరత్న దాసరి!

May 5, 2021

దర్శకరత్న … ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరొక్కటే.. అదే దాసరి నారాయణరావు, డైరెక్టరే కాప్టన్ అఫ్ ద షిప్ అని నమ్మే వ్యక్తిగానూ, శక్తిగాను అయన సినిమాలతో ఎదిగారు. దాసరి నారాయణరావు అంటే ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి, ఒక వ్యవస్థ! తెలుగు పరిశ్రమలో సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు మరియు రాజకీయనాయకుడు. అన్ని…