ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈవీవీ
June 11, 2021తెలుగు సినీ ప్రేక్షకులు కామెడీ అంటే పడిచస్తారు. అందుకే ఏ పరిశ్రమలోనూ లేనంత మంది కమెడియన్లను టాలీవుడ్ ఆదరించింది. కొందరు దర్శకులైతే కామెడీ చిత్రాలతో బాగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఈవీవీ సత్యనారాయణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అంత మంచి పేరు సంపాదించిన ఈవీవీ సత్యనారాయణ 2011లో మనందరినీ విడిచి వెళ్లిపోయారు. జూన్ 10న ఆయన…