దర్శకత్వకళాపద్మం… కమలాకర కామేశ్వరం
June 29, 2022వేదాధారమైన మన రామాయణ, భారత, భాగవత పురాణ గ్రంధాలు ప్రముఖంగా ధర్మప్రబోధకాలు. ఎంతో తపోనిష్టతో రూపొందిన ఈ పురాణ కథలకు రూపకల్పన చేసి సినిమా మాధ్యమంలో ప్రజలకు చేరువ చేయాలని ఎందరో మహనీయులు వందేళ్ళ క్రితమే ప్రయత్నం ప్రారంభించారు. చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 1912లోనే “రాజా హరిచంద్ర” పురాణకథనే చిత్రాంశoగా ఎన్నుకున్నారు. ఫాల్కే నిర్మించిన తొలి…