విలక్షణ దర్శకుడు “ కోడూరిపాటి”
January 28, 2021(నటుడు, దర్శకుడు, రచయిత, కోడూరి పాటి సరస్వతి రామారావుగారి వర్ధంతి 28-1-2021) తెలుగు నాటకానికి బహుముఖాలుగా సేవలందించిన ప్రొఫెసర్ కోడూరిపాటి సరస్వతి రామారావుగారు ఈనాటి కళాకారులికి ఆదర్శప్రాయుడు. ఆయన నాటకరచయిత, నటుడు, దర్శకుడు. ఆయన ఎన్నో విప్లవాత్మకమయిన రచనలు చేసారు. ఆయన రాసిన నాటకాలు రంగస్థలం మీద ప్రదర్శిస్తే ప్రేక్షకులు ఉత్తేజితులయ్యేవారు.స్వీయ దర్శకత్వం చేసి, ఎక్కువ నాటకాల్లో తానే…