స్మృతిలో జంధ్యాల జయంతి
January 14, 2023నవ్వించడం ఒక భోగం… నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ. హాస్య చక్రవర్తి, రచయిత, నటుడు, దర్శకుడు, జంధ్యాల. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి జన్మదిన స్మరణ! స్మృతిలో జంధ్యాల జయంతి: తెలుగు సినీ హాస్య ప్రపంచంలో సరిలేరు మీకెక్వరు.. తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట…