దర్శక కంఠాభరణం కైలాసం విశ్వనాథన్
July 10, 2023(బాలచందర్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) తమిళ సినిమారంగంలో శివాజీ గణేశన్, ఎమ్జీఆర్ లు సూపర్ స్టార్లుగా వెలుగుతున్న రోజుల్లో కొత్త నటులను ప్రోత్సహించి వారిని సూపర్ స్టార్ల స్థాయికి చేర్చడం అందరికీ సాధ్యమౌతుందా? మానవ సంబంధాలలోని సంక్లిష్టతలు, సామాజిక సమస్యలను కథావస్తువులుగా ఎంచుకొని ఆ మానవీయ కోణాలను, సంఘర్షణలను అత్యంత సహజవంతమైన సినిమాలుగా మలిచి, కేవలం…