డైరెక్టర్స్ డే కాదు.. రికార్డింగ్ డాన్స్ డే!

డైరెక్టర్స్ డే కాదు.. రికార్డింగ్ డాన్స్ డే!

May 20, 2024

–దర్శకరత్న దాసరి ఊసే లేని డైరెక్టర్స్ డే!19-05-24 (ఆదివారం) సాయంకాలం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన డైరెక్టర్స్ డే ఈవెంట్.. “వచ్చినవారి పెదవి విరుపుకు గురి అయింది” అనడంలో సందేహం లేదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. “డైరెక్టర్స్ డే” అనే పదం పుట్టింది ఎక్కడో తెలుసా?మన తెలుగు తేజం దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి…