
‘అనుపమ’ తిలక్ ఆరంభ చిత్రం ముద్దుబిడ్డ
November 4, 2021సినిమా అనేది అత్యంత శక్తివంతమైన మాధ్యమం. అలాంటి సినిమా సాధనం మానవ అభ్యుదయానికి, సమాజ ప్రగతికి దోహదపడాలనేది ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు కె.బి.తిలక్ ఆశయం. అదే ధ్యేయంతో తిలక్ 1956లో అనుపమ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ముద్దుబిడ్డ సినిమా నిర్మించారు. ఎం.ఎల్.ఎ చిత్రం ద్వారా ప్రఖ్యాత గాయని ఎస్. జానకిని, హీరో రమణమూర్తిని, భూమికోసం సినిమా ద్వారా…