కళాకృష్ణకు తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్

కళాకృష్ణకు తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్

February 16, 2024

ప్రముఖ నాట్య గురు, ఆంధ్ర, లాస్య నాట్యంలో వినుతికెక్కిన అభినవ సత్యభామ కళాకృష్ణ కు ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈమేరకు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ తంగెడ కిషన్ రావు ఫోన్ లో సమాచారం ఇచ్చినట్లు కళాకృష్ణ తెలిపారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ గ్రహీత అయిన కళాకృష్ణ భార్య ఉమా మహేశ్వరి…