రసవిలాసం

రసవిలాసం

June 25, 2022

నాటకానికి ప్రాణసమానమైన మాట “రసం”. రచనా పరంగా, ప్రదర్శనాపరంగా, నటనాపరంగా.. రసమే జీవశక్తి. ఏ నటుడు రస పోషణలో అద్వితీయుడో.. అతడే రంగస్థలంపైన సమర్ధవంతంగా నిలుస్తాడు. రసం అనే పదం గురించి వందల.. వేల సంవత్సరాలు విస్తృతమైన చర్చ జరిగింది.నాటకపండితులు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. ఎన్నో వాదనలు..మరెన్నో ఖండనలు..ఇంకెన్నో ప్రతిపాదనలు..అబ్బో… అదంతా ఓ గొప్ప గ్రంథం. అసలు రసం…