నాటక వికాసంకోసం తపించిన ‘కళాతపస్వి’ సంజన్న

నాటక వికాసంకోసం తపించిన ‘కళాతపస్వి’ సంజన్న

September 12, 2024

‘కళాతపస్వి’ సంజన్న వర్థంతి గారి వర్థంతి సందర్భంగా… నాటకాన్ని మనసారా ప్రేమించి, నాటక వికాసంకోసం తపించి…తపించి… చివరివరకూ.. జీవితాన్ని నాటకం కోసమే అర్పించిన ధన్యుడు కీర్తిశేషులు శ్రీ సంజన్న. నాటకం సంజన్న ఊపిరి.నాటకం సంజన్న శ్వాస. నాటకం సంజన్న జీవిత విధానం. నాటకం సంజన్న ఆరవ ప్రాణం. 1949 వ సంవత్సరం ఏప్రియల్ 20వ తేదీన సంజన్న జన్మించారు….