పెయింటింగ్ పోటీ- లక్ష రూ. బహుమతులు!

పెయింటింగ్ పోటీ- లక్ష రూ. బహుమతులు!

February 18, 2025

డ్రాయింగ్ & పెయింటింగ్ (Drawing and Painting) పోటీల్లో అక్షరాల లక్ష రూపాయలు నగదు బహుమతులు…! విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో డా.కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్ ఆధ్వర్యంలో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ మరియు 64కళలు.కామ్ నిర్వహణలో 4 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 23వ తేదీ,…